
హోమిమోపతి వైడ్య విథానం (హెల్త్ గైడ్)

ప్ర : డాక్టర్ గారు నా వయసు 39 సంరాలు నాకు 6 నెలల నుండి నడుము నొప్పి కాళ్ళ నొ ప్పులు ఉన్నాయి. దీనికి హోమియోపతి మం దులు సూచించగలరు. నడుస్తున్నపుడు ఎక్కువగా ఉంటుంది. నాకు మలబద్ధకం ఎ క్కువ. దాహం కూడ ఎక్కువగా ఉంటుంది. చల్లగాలి అంతగా పడదు?
జవాబు: మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కాల్షియం తక్కువ అవడం వల్ల ఎముకలలో అరుగుదల మొదలైన డుములో స్పాండలోసిస్ వచ్చి ఉండవచ్చును. మోకాళ్ళ లో ఆస్టియో ఆర్ట్రిటిస్ వచ్చి ఉండవచ్చును. మీ వమసు ను బట్టి మీరు మెనోపాజ్‌కి దగర్గగా ఉన్నారు హార్మోన్స్ లో మా ర్పు వచ్చికూడ ఎముకలతో అరుగుదల మొద లై ఉండవచ్చును.
మీరు లావుగా ఉన్నచో బరువు తగ్గించుకొనగలరు ఇందుకొరకు మీరు క్రొవ్వు పదార్థాలు అనగా బీపి వస్తువులు ఫ్రై చేసిన కూరలు, చికెన్, మటన్ మొదలైనవి ఆహారంలో తగ్గిం చుకొనగలరు. ఆకు కూరలు, కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తీసుకొనగలరు, తేలికైన వ్యా యామం చేయగల రు. హోమియోపతి మందుల తో మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎముకల అరుగుదలను స్లోచేసి నొప్పుల ను చాలా వరకు ఎలాంటి దుష్పలితాలు లేకుం డా తగ్గించవచ్చును. సాధారణంగా ఇలాంటి ఎముకల నొప్పులకు, కీళ్ళ నొప్పులలో ఈ క్రింది మందులు ఎక్కువగా ఉపయోగ పడుతాయి.
1.ఆరంమెట్ :- ఎముకలలో అరుగుదల, కేరీస్ వల్ల వచ్చే నొప్పులకు ముఖ్యమైన మం దులు
2.కాల్కేరియా ఫ్లోర్ :-కీళ్ళలో నోప్పులు, కీళ్ళో కంతాలు లాంటవి ఏర్పడినా కరిగిస్తుంది. ఎముకలలో పటిష్టతకు సహకరిస్తుంది.
3.సైలీషియా :- ఎముకలు బలహీనపడి, వంగిపోతాయి, ము ఖ్యంగా పిల్లలలో రికెట్స్ పెద్దలలో ఆస్టియో అర్టిటిస్కు ముఖ్యమైన మందు ఇవి కాకుండా రస్టాక్స్,కాల్కేరియా కార్చ్, తూజా, ఆసిడ్ ఫోడ్ మొదలైన మందు లు వాటి రోగలక్షణాలను బట్టి ఉపయోగించ వచ్చును.
మీ బాధలకు బ్రయోనియా200 మందును వారానికి ఒకసారి ఒక డోస్ చొప్పున నాలుగు వారాలు వాడగలరు, కాల్కేరియా ఫోర6్ఠ టాబ్లె ట్స్ రోజు ఉదయం, సాయంత్రం 4 మాత్రలు చొప్పున వాడగలరు తగ్గనిచో మీ దగ్గరలో ఉన్న నిపుణులైన హోమియోపతి వైధ్యుడిని సంప్రరించగలరు.
ప్ర : డాక్టర్ గారు నాకు తరుచుగా మూత్రంలో మంట వస్తుంది పొత్తికడుపులో నొప్పిగా ఉం టుంది, జ్వరంగా ఉంటుంది. అపుడపుడు చలి గా ఉంటుంది. అన్ని మందులు వాడాను కానీ తగ్గడం లేదు. నా వయసు 30 సంరాలు మీ రు నాకు సరయైన హోమియోపతి మందులు సూచించగలరు?
జవాబు:మీరు మూత్రంలో ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుచున్నారు. మంచినీళ్ళు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకొనగలరు.తేలికైన ఆహారం తీసుకోనగలరు. మీరు కాంతారిస్ 200 రిస్ మం దును మూడు రోజులకు ఒక డోసు చొప్పున నాలుగు వారాలు వాడగలరు ఒక నెల తరువాత మెడోర్రినమ్ మందు ను ఒక డో సు వేసుకోగలరు మీ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గి పోతుంది.
ప్ర: డాక్టర్ గారు, నా వయస్సు 20 ఏళ్లు. నాకు అంగం పైన పులిపిరి కాయలు వచ్చాయి. ఆరు నెలల నుండి బాధపడుతున్నాను.నొప్పి, దురద ఏమీ లేదు.నాకు సరియైన హోమియోపతి మ ందు తెలుపగలరు.
జవాబు: మీరు తూజా1ఝ మందును వారానికి ఒక డోసు చొప్పన నాలుగు వారాలు వాడా ల్సి ఉంటుంది. తగ్గనిచో దగ్గరలోని నిపుణులైన హోమియోపతి వైద్యుడిని సంప్రదించండి. మీ బాధకు వంద శాతం హోమియోపతి మందుతో నయం చేయవచ్చు. కాస్టకమ్1ఝ, డిన్న బారి స్1ఝ, మెర్కురియస్ సాల్యుబిలస్ మొదలైనవి ఇతరమందులు.
ప్ర: డాక్టర్‌గారు నాకు రెండేళ్ల నుండి ఒళ్లంతా దద్దుర్లు, దురదలు వస్తున్నాయి. నా వయస్సు 30 ఏళ్లు. అన్ని మందులు వాడాను. తగ్గడం లే దు. చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. నాకు డయాబెటిస్ వ్యాధి కూడా ఉంది. కాలుకు అల్స ర్ అయింది. మానడం లేదు. షుగర్ కంట్రోల్ లో లేదు. దయచేసి నాకు హోమియోపతి మం దులు తెలుపగలరు.
జవాబు: మీరు ఇచ్చిన వివరాలు పూర్తిగా సరిపోవు. అయినను మీరు ప్రస్తుతానికి రస్టాక్స్ మం దును వా రానికి ఒక డోసు చొప్పున నాలుగు వారాలు వాడండి. డయాబెటిక్ అల్సర్‌కు ఇననీషియా..... మందు తో డ్రెస్సింగ్ చేయండి. నెల తర్వాత సల్ఫర్ 200 మందును ఒక డోసు వేసుకొనగలరు. సరియైన పోషకాహారాన్ని తీసు కోండి. వ్యాయామం చేయండి. చేపలు, వంకా య, గోంగూర, చింతపండు పులుపు మానివేయండి. తగ్గగపోతే నిపుణులైన హోమియోపతి వైద్యుడిని సంప్రదించండి.
ప్ర: డాక్టర్ గారు నాకు 12 ఏళ్ల వయస్సు గల అమ్మాయి ఉంది. చిన్నప్పటి నుండి కొంచెం వీ క్‌గా ఉంటుంది. బరువు వయస్సు ంటే తక్కువగా ఉంటుంది. ఆకలి తక్కువ. ఎత్తు కూడా త క్కువగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండ వు.మా అమ్మాయి ఎత్తు పెరగడానికి మందులు తెలపండి.
జవాబు: ఎత్తు అనేది జీన్స్ బట్టి వస్తుంది. ఆరోగ్యంగా మంచి పోషకాహారం తీసుకుంటూ కొం త వ్యాయామం చేసినట్లయితే వారు ఎంత ఎ త్తుకు ఎదగాలో అది ఆటో మేటిక్‌గా వస్తుంది. కొన్ని కారణాల వల్ల కొంత మందిలో ఎదుగుదల తగ్గవచ్చు. ఆ కారణాన్ని సరిచేసినట్లయి తే, ఆరోగ్యంగా ఎదుగుతారు. పిల్లలు ఎక్కువ గా 11 ఏళ్ల ను ండి 16 ఏళ్ల వరకు పెరుగుతా రు. ఈ సమయంలో పా లు, పళ్లు, మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.
హోమియోపతిలో ఎ ముకల బలానికి, ఎదుగుదలకు ‘కాల్కేరియాఫా స్ 6 మందును రోజుకు ఉదయం/ సాయత్ర ం నాలుగు మాత్రల చొప్పున ఆరు మాసాల నుం డి ఒక సంవత్సరం వరకు వాడినచో ఆ పిల్ల ల్లో మంచి ఎదుగుదల ఉంటుంది. ఇంకా బెరై టా కార్బ్, అయోడియమ్, కాల్కేరియాకార్చ్ సైలీషియా, ట్యూబెర్ కులినమ్ మొదలైన హోమియోపతి మందులను ఆ పిల్లలశరీర తత్వాన్ని బ ట్టి ఇచ్చినట్లయితే, వారు మాములుగా ఎదగడానికి ఉపయోగపడతాయి
సాధారణంగా చిన్నపిల్లల్లో ఎరితిమా, ఎక్జిమా, హెర్పిస్, సోరియాసిస్, అర్టీకేరియా మరియు గజ్జి, తామర అనబ డే వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల్లో సాధారణంగా చర్మ ంపై నల్లమచ్చలు, ఎర్రమచ్చలుగా, పొడగా లేదా కార డం, చర్మం పై పొలుసుగా రావడం మొదలైన లక్షణాలు ఆయా జబ్బులను బట్టి వస్తాయి. కొన్ని చర్మవ్యాధులు కొ న్ని కొన్ని చోట్ల వస్తాయి. గజ్జి వ్యాధిలో చేతి వేళ్లలో, తొడ లోపలి భాగంలో మరియు శరీరం ఇతర భాగాలలో వ్యా పిస్తుంది. ‘సొరియాసిస్’లో పొలుసుగా పొడి చర్మం వ స్తుంది. ‘ఎరితిమా’ వ్యాధిలో చర్మం ఎర్రబడి దురదగా ఉంటుంది. పోతుంది. అర్టికేరియా లో దద్దుర్లువస్తాయి. ఒళ్లంతా రావచ్చును. విపరీతంగా దురద వస్తుంది.
‘ఎక్జిమా’ వ్యాధి ముఖ్యంగా కీళ్ల మలుపులో వస్తుంది. పొట్ట, వీపు, కాళ్లు, చేతుల్లో, మెడ వద్ద వస్తుంది.
కారణాలు: ఎలర్జీ వల్ల, వాతావరణ మార్పుల వల్ల, తినే వస్తువులలో కొన్ని పడకపోవడం వల్ల, శుభ్రత సరిగా లేకపోవడం వల్ల, వంశపారపర్యంగా, ఫంగస్ వల్ల మొదలైన అనేక కారణాల వల్ల మానసికంగా కుంగిపోవడం వల్ల కూడా చర్మవ్యాధులు ఎక్కువవుతాయి. మానస, రాయ నపాడు.
- పెళ్లి"కళా"నిలయాలు
- స్ర్తీలలో నపుంసకత్వం
- ధూమపానం - శరీరంపై ప్రభావం
- విస్తరిస్తున్న గన్ కల్చర్
- ఛాన్స్ పే ఛాన్స్
- ఆ కధ నాదే!
- గర్భాశయ కణితులకు హోమియో చికిత్స
- మీ వారం 07/02/2010
- ద్వాదశరాశి ఫలితాలు
- పాఠశాల నిర్మాణంలో వాస్తు ప్రాముఖ్యత
- ఘుమ.. ఘుమలు
- వోక్స్ వ్యాగన్ సరికొత్త కార్లు
- ఫాదర్ ఆప్ లోక్‌సభ మౌలాంకర్
- వెయ్యి మందికి ఉపాధే లక్ష్యం : విజయ్ వల్లభనేని
- పట్టణానికి ధీటైన పల్లెసీమ
- మహిమాన్వితుడు నెట్టికంటి ఆంజనేయుడు
- "చూపు"న్న రాగం...
- సినీ పరిశ్రమ దైవంతో సమానం : తడివేలు
- వితలు విశేషాలు
- యుద్ధకాండ
- చిట్టి చిలకమ్మా...
- ‘దిష్టిబొమ్మల’ దానయ్య
- మానవ మతం (నవకవిత్వం)
- మనీ చిత్రంలోని ‘వారెవా ఏమి ఫేసు’ పాటకి ప్యారడీ
- మీకు తెలుసా?
- తీరరక్షణలో.... మన బలమెంత?
- అమర జవాన్లకు జోహార్లతో.. సరి
- అంగస్తంభనలు సడన్‌గా ఆగిపోతే?
- స్వైన్ ఫ్లూ... కొన్ని జాగ్రత్తలు
- మూలవ్యాధి హూమియో చికిత్స
- మీ వారం 31/01/2010
- ఆయన "టైకూన్" వంటి వారు
- జుగల్.. ఓ ఓవరాక్టింగ్ మీటర్
- అక్షర సేవలో... 80 వసంతాలు
- శీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా?
- విద్యార్థులపై వాస్తు ప్రభావవం (తూర్పు - పడమర)
- సాహిత్యమే నా జీవిత పధం : మంతెన
- నోరూరించే వెరైటీ రుచులు !
- సిలోన్ పుట్టిన మాసం
- భక్త సులభుడీ... సబ్రమణ్యేశ్వరుడు
- చిన్నకుటుంబానికి షవర్లే బీట్
- సిరిసంపదుల నిలయం "లక్ష్మీ"పూర్
- మానవుడికి కుక్క స్నేహితుడిగా ఎలా అయింది?
- మీకు తెలుసా?
- నేటి రామాయణం
- సజీవంగా సాధిద్దాం.. (నవకవిత్వం)
- భారత సైన్యంలో.. తెలుగువీరులు పదివేలకు పైనే!
- విగ్రహాలు లేని విశిష్ట జాతర
- ఒత్తిడి, వాయుకాలుష్యంతో ఆస్తమా
- గుండె సమస్యలకు హోమియో చికిత్స
- ఒక పిలుపుతో మారిన జీవితం
- నేను "రాంచో"లాగ ఉంటాను
- మౌనమేలనోయి....
- మీ వారం 24/01/2010
- శుచీ - శుభ్రం ఇదే ఆయన వ్యాపారం
- మరువలేము ఈ మాసం...!
- హంపీ వైభవం
- హత్య కేసును తేల్చిన "సెల్‌ఫోన్"
- ఘుమ ఘుమలు....
- యువతరం కోసం బజాజ్ 135 ఎల్ఎస్ పల్సర్ బైక్
- ద్వికళత్రయోగము - వివాహజీవితము గ్రహముల దుష్టప్రభావము
- తూర్పు - పడమర
- కల...
- ఇద్దరు స్నేహితులు
- మీకు తెలుసా?
- నేటి రామాయణం
- నిగ్రహణము (నవకవిత్వం)
- వెండితెర దైవం!
- మీ వారం 17/01/2010
- అవకాశాలొస్తున్నాయి కాబట్టి అటాంటి సినిమాల్లో నటిస్తున్నాను
- త్రీ ఇడియట్స్ ఓ సందేశాత్మక చిత్రం
- స్ర్తీ శక్తిని చాటిన దినాజ్
- కిడ్నీల్లో రాళ్లొస్తే?
- చిన్న పిల్లలు పక్క ఎందుకు తడుపుతారు?
- వ్యాపారవేత్త నుంచి.. ప్రజాప్రతినిధిగా
- నపుంసకత్వం వ్యాధి లక్షణమా?
- ఫ్యాక్షనిస్టు పేరుతో పక్కా మోసం
- నొళంబుల చరిత్రకు సాక్ష్యం హేమావతి వైభవం
- ఘుమ ఘుమలు
- ఆదర్శానికి "పల్లె"
- ఇంటి కోణాల్లో సంపు వేయరాదు (తూర్పు పడమర)
- బంధువులు
- ద్వికళత్రయోగము జ్యోతిష్య ప్రశ్నావళి
- మురిపించే మెర్సిడెస్
- ముగింపు మీరే చెప్పండి? (ఈ వారం కధ)
- కక్షతో బ్రతికే అక్షరాన్ని... నేను (నవ కవిత్వం)
- మీకు తెలుసా ?
- నేటి రామాయణం
- సంబరాల సంక్రాంతి
- ముగ్గులో దించడానికే...
- ఆస్టియోపోరోసిస్
- సీఓపీడీని నిర్లక్ష్యం చేయకండి!
- బడుగుల బంధు... జనవరి
- మీ వారం 10/01/2010
- జీవ ఇంధన రంగంలో నవ నందన్
- ఇప్పట్లో పిల్లల్ని వద్దనుకుంటున్నాం
- సంపదల్లోనూ కొంత తరుగుంటుంది
- ద్వికళ త్రయోగం
- సంక్రాంతి విక్రయాలకు "ఉద్యమ" మాంద్యం
- భక్తుల కోరికలు తీరుస్తున్న అద్భుత వెంకటేశ్వరస్వామి
- అభివృద్ధి దిశగా నాయుడుపేట
- ఘుమ.. ఘుమలు 10/01/2010
- పెంగ్విన్
- నేటి రామాయణం
- మీకు తెలుసా ?
- లాఫింగ్... ధియేటర్...
- దిశ మార్చిన దశ
- మెరుపు తీగలు
- క్రీడా ప్రపంచం
- ఆర్ధికరంగం ఎగుడు దిగుళ్ళు
- ప్రకృతి గర్జన
- దశాబ్దపు "నవ"కవిత్వం
- కొత్త పోకడలకు నాంది...
- పదేళ్ళ రాజకీయం
- మీ వారం 03/01/2010
- కొత్త తరానికి కొత్త ఫ్యాషన్
- మరువలేము ఈ మాసం...!
- దశాబ్దపు మేలి మలుపులు
- టా...టా వీడ్కోలు డిసెంబర్!...2009
- వదంతులను పట్టించుకోను
- బాలీవుడ్లో అవకాశాలు తక్కువ
- మీ వారం 27/12/2009
- మెడనొప్పితో తస్మాత్ జాగ్రత్త
- పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీస్ హోమియో వైద్య విధానం
- మౌనమేలనోయి...
- బీజేపీ రధసారధి గడ్కారీ
- హత్యలకు దారి తీస్తున్న భూ తగాదాలు
- గిరిజన హృదయనేత బాలు నాయక్
- ఆదర్శ గ్రామం కొణిశ
- ఘుమ ఘుమలు
- జ్యోతిష్యం + వాస్తు = సంపూర్ణ జీవితం
- సుందర దివ్య క్షేత్రం ... సింహాద్రి
- విద్యాసమయం వృధా చేసుకోవద్దు...
- తూర్పు -పడమర
- యువతరం మెచ్చే బజాజ్ 135 ఎల్ఎస్ పల్సర్
- పరిష్కారం డాట్కాం
- చిన్నారి జింకలు
- మీకు తెలుసా ?
- ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాటకి పేరడీ సాంగ్
- బూజుపట్టిపోయాను !
- నేటి రామాయణం
- క్రైస్తవుల.. పుణ్యభూమి జెరూసలేం
- అభిమానులు.. అన్నా అంటే ఓకే
- నేనింకా "హమ్మా హమ్మా" గాళ్‌నే
- మౌనమేలనోయి...
- చలికాలంలో చర్మసంరక్షణ ఎలా!
- ఐవస్ పరీక్ష అంటే?
- నాణాలతో నమ్మకద్రోహం
- ఆతిధ్య పరిశ్రమలో "విజయవర్ధనం"
- జ్ఞాన ప్రదాయిని.. బాసర వాసిని
- వైఎస్ అడుగు జాడల్లో
- శ్రమైక్య జీవనం వేములపూడి సొంతం
- మీకు తెలుసా? 20/12/2009
- అమ్మాయి అయితే ఇష్టాలన్నీ వదిలేయాలా?
- జ్యోతిష్యం + వాస్తు = సంపూర్ణ జీవితం
- ఘుమ.. ఘుమలు 20/12/2009
- పరిష్కారం డాట్కాం
- కష్టపడి పనిచెయ్యాలి
- పడక గదులు ఏవైపు ఉండాలి..
- బెంజి కారు జోరు!
- ఆర్య -2 చిత్రంలోని ‘మై లవ్ ఈజ్ గాన్’ అనే పాటకి పేరడి
- అలాంటి మనిషినని అనుకున్నావా!
- నేటి రామాయణం
- హరిహరాత్మజం.. విశ్వమోహనం.. !
- ప్రతీచోట దేవుడున్నాడు
- యే దిల్ మాంగే మోర్
- మీ వారం 20/12/2009
- ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదు ?
- స్లాబ్ కింద వాటర్సంప్ వేసుకోవచ్చా ?
- ప్రేమలో స్వార్థం ఉంటుందా?
- పరిష్కారం డాట్కాం
- బాల్య వివాహాలకు... అంతమేది ?
- సేంద్రీయ వ్యవసాయమే శ్వాసగా.. శివశక్తి గ్రూప్
- సామాజిక దృక్పధంతో.. ముందడుగు
- పచ్చదనం... పరిశుభ్రతే ధ్యేయంగా
- మసక మసక చీకటిలో పాటకి పేరడీ
- నిజంగా నవకవిత్వమే
- ఘుమ ఘుమలు
- పరుగులు తీసే "సాయ్"
- నవరత్న ధారణ
- హెల్త్ గైడ్
- అదిగదిగో భద్రగిరి
- నేటి రామాయణం
- మీకు తెలుసా ? 13/12/2009
- అసూయపరుడు
- వారసుడే కాదు.. వ్యూహకర్త కూడా
- ఈ గాయానికి 17 ఏళ్లు
- సూపర్ స్టార్ స్టేటస్ ఒకరిస్తే వచ్చేది కాదు
- "అభి" మంచి నాన్నవుతాడు
- మీ వారం 06/12/2009
- మౌనమేలనోయి...
- కిరాతక హంతకులు
- కట్న పిశాచికి మహిళ బలి (క్రైం స్టోరీ)
- మధుమేహానికి హోమియో వైద్యం
- కార్పల్ టన్నెల్ సిండ్రోమ్
- గ్రహదోషములు - పరిహారములు
- వాస్తులో వీధి ప్రాముఖ్యత
- ఆర్ధిక మాంద్యం చిచ్చుపెట్టింది
- పరిష్కారం డాట్కాం
- ఐకమత్యంతో.. అభివృద్ధి దిశగా...
- రైతుల పాలిట కొంగుబంగారం.. తిరుమలగిరి వెంకన్న
- నిరంతరం ప్రజలతోనే... ప్రజల కోసమే...
- ఘుమ.. ఘుమలు 06/12/2009
- రియోలో రివ్వున దూసుకుపోదామా
- "దెయ్యాలతో ఇంటర్వ్యూ" సై్మల్ ప్లీజ్
- అసూయ ఆనందానికి చేటు
- మీకు తెలుసా? 06/12/2009
- నేటి రామాయణం
- "నువు చూడు చూడకపో" పాటకి పేరడీ
- దైవకణాల మహాన్వేషణ!
- ఆదిశిలలో వెలసిన దేవదేవుడు మల్దకల్ తిమ్మప్ప
- డబ్బుకోసం దారుణ హత్య
- మీ వారం 29/11/2009
- ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా?
- దోమల్లేని పరిసరాల కోసం
- చిన్నపిల్లల్లో రుగ్మతలు - హోమియో మందులు
- వెజిటెబుల్ కర్రీస్
- వింతైన వింటేజ్ వాహనాలు
- సైఫ్ నాకోసం వంట చేస్తాడు
- తెరచిన పుస్తకం ఆ తరగతి గది
- మచ్చలేని మనిషి రోశయ్య జిందాబాద్
- పాత్రికేయుడు నుంచి ప్రజాప్రతినిధి దాకా...
- పరిష్కారం డాట్కాం
- గ్రహ దోషములు పరిహారములు
- తూర్పు పడమర
- మీకు తెలుసా? 29/11/2009
- ఏకసంతాగ్రహులు
- నేటి రామాయణం
- సై్మల్ ప్లీజ్
- మౌనంగానే ఎదగమనీ పాటకు పేరడీ...
- 2012 సుఖాంతం
- మీ వారం 22/11/2009
- ప్రేమామయి సత్యసాయి
- కండోమ్ లేకుండా గర్భాన్ని నిరోధించవచ్చా?
- ఆత్మహత్యే పరిష్కారమా?
- మనసున ఉన్నది...
- గృహ యజ్ఞ భగీరధుడు కె.రవీందర్‌రెడ్డి
- ప్రాణం తీసిన ర్యాగింగ్
- ఘుమ.. ఘుమలు 22/11/2009
- రాజసం ఉట్టిపడే రాయల్ ఎన్ఫీల్డ్
- పల్లెనుండి పార్లమెంటుకు...
- జ్యోతిష్య ప్రశ్నావళి
- అసూయకు మందు లేదా?
- ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశాం
- ఇంటికి రెండువైపులా సమాన గేట్టు ఉండాలి
- నేటిరామాయణం
- కిట్టిగాడికి బుజ్జీ ప్రేమలేఖ... సై్మల్ ప్లీజ్
- ‘నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురో’ అనే పాటకు పేరడి
- వారసుడెక్కడ? అరుణాచల్ కొండల్లో..?
- వివాదాలను నవ్వుతూ స్వీకరిస్తా!
- కత్రినా మంచి హార్డ్‌వర్కర్
- మౌనమేలనోయి... సెక్సాలజీ
- మీ వారం 15/11/2009
- ఆపన్నుల అండ.. అన్నవరం కొండ
- వివాదానికి ధనదాహం తోడైతే... (క్రైం స్టోరీ)
- నక్షత్రదోషములు
- పురాణాలకు నెలవు "నల్దుర్గ్"
- మనసున ఉన్నది...
- విజయం నీదే ! (పరిష్కారం డాట్కాం)
- పారిశ్రామిక దార్శనికుడు జూపల్లి రామేశ్వరరావు
- హస్త ముద్రలు మెదడును ఉత్తేజపర్చే జ్ఞానముద్ర
- పిల్లల్లో తుంటి జారవచ్చు జాగ్రత్తా!
- సమగ్రాభివృద్ధే రేగా ధ్యేయం
- రేంజ్ రోవర్లో హుషారుగా పోదమా!
- ఘుమ.. ఘుమలు 15/11/2009
- తూర్పు - పడమర వాస్తు
- సమాలోచనం నేటిరామాయణం
- జయం చిత్రంలోని అందమైన మనసులో పాట పేరడీ సాంగ్
- యాంకరింగ్ అంటే "పిచ్చి" (సై్మల్ ప్లీజ్)
- మీకు తెలుసా? 15/11/2009
- రవీంద్రుడు మెచచ్చిన తెలుగు వైణకుడు
- భాగ్యనగరంలో బాలల పండుగ
- అప్పటికింకా నా వయసు నిండా పదహారే
- ప్రేక్షకాదరణే అదృష్టం
- నమ్మకమే పెట్టుబడి
- ఎక్సర్‌సైజ్‌తో..సరిచేసుకోవచ్చు
- మీ వారం 08/11/2009
- ప్నేహితులే కాల యములు
- ఘుమ.. ఘుమలు 08/11/2009
- మూసీ తీరాన కొలువుతీరిన శ్రీఅనంతపద్మనాభుడు
- జ్యోతిష్య ప్రశ్నావళి
- వై.ఎస్ అడుగుజాడల్లో
- హృదయాన్ని హత్తుకునే హోండా సీఆర్వీ
- మనసున ఉన్నది...
- హోమియోపతి వైద్య విధానం హెల్త్ గైడ్
- మీ మనసే చాలు పదివేలు
- వాస్తు ప్రకారం ఫర్నిచర్ ఉండాలి
- పరిష్కారం డాట్కాం..
- గుర్తుకొస్తున్నాయి..
- సర్ధార్‌పటేల్ ఘనత
- మీకు తెలుసా? 08/11/2009
- వసంతం చిత్రంలోని ...అమ్మో అమ్మాయేనా - పేరడీ-గారడీ
- కొత్త కెరటం
- నేటిరామాయణం
- పేదరికంలో సినీ తారలు... (సై్మల్ ప్లీజ్)
- వార్తలలో... మొయిలీ
- రైతు బిడ్డగా పుట్టి... మంత్రిగా ఎదిగిన కర్షక జనమిత్రుడు
- అక్క అడుగుజాడల్లో...
- రంగ్.. రంగీలా
- మోస్ట్ "వాంటెడ్" హీరో
- ఉద్యమాంద్రులకు పుట్టినిల్లు
- మీ వారం 31/10/2009
- హజ్ యాత్రికుల సేవలో
- బాలారిష్టాలు... (జ్యోతిష్య ప్రశ్నావళి)
- ఛాటింగ్.. చీటింగ్ (క్రైం స్టోరీ)
- ఘుమ.. ఘుమలు 31/10/2009
- భక్తి ముక్తిదాయకుడు ముక్తేశ్వర దర్శనం
- అంతరార్ధం..
- మీకు తెలుసా? 31/10/2009
- మన్నించు నేస్తం! (మనసున ఉన్నది..)
- డల్‌గా ఎందుకుంటున్నాడు? (పరిష్కారం డాట్కాం)
- ప్రజకు అందుబాటులో...
- ముద్దొచ్చే మాంజా!
- పోరుబాట...
- ఇదీ సంగతి! -ఐతా చంద్రయ్య
- నేటి రామాయణం.. 31/10/2009
- పేరడీ-గారడీ.. వస్తా...నీ వెనుక
- తేట తేట తెలుగులా...
- మీడియా కింగ్.. రూపక్ మర్డోక్
- పొట్టలో నొప్పిగా ఉంటోంది
- మీ వారం 25/10/2009
- జ్యోతిష్య ప్రశ్నావళి
- కళ్ళు చెదిరే కొత్త "చెవర్లెట్ క్రూజ్"
- మెడికల్ రెప్ నుండి పల్స్ ఎం.డీ. దాకా...
- కీళ్ళ నొప్పులకు చికిత్స
- హోమియోపతి వైద్యవిధానం
- విద్యాకోట.. కొత్తపేట
- స్నేహితుడా.. ఓ.. రహస్య న్నేహితుడా.. (మనసున ఉన్నది..)
- ఆమెలో మార్పు ఎలా వస్తుంది? (పరిష్కారం డాట్కాం)
- ఘుమ ఘుమలు..
- డబ్బు కోసం హత్య
- వైఎస్ అడుతుజాడల్లో పద్మజ్యోతి
- అన్నిట్లోను మిన్న
- మీకు తెలుసా?
- ఎంజాయ్ చేస్తున్నాను
- కొన్ని సందర్భాల్లో
- పోరుబాట..
- రాముడు మానవమాత్రుడు
- నేలమీద.. చందమామ
- పర్యావరణ పరిరక్షణలో.. పొటాటో ప్లాస్టిక్
- కంట్రోల్ తప్పుతానేమోనని భయం
- స్ర్తీ జనననేంద్రియ వ్యాధులు-హోమియోపతి (చికిత్స ెహల్త్ గైడ్)
- మీ వారం 11/10/2009
- వివాదాల యాదవ్ (వార్తల్లో వ్యక్తి)
- జ్యోతిష్య ప్రశ్నావళి
- మరో దక్షిణ కాశీ
- మనసొకరితో.. మనువొకరితో
- ఫార్మా దిగ్గజం "నిమ్మగడ్డ"
- సంగీతద్వారం... విజయనగరం
- ఘుమ ఘుమలు..
- ప్రేమేనేరమౌనా..? (క్రైం స్టోరీ)
- గాంధీగారి గురువు
- బీరపాదులు
- పోరుబాట.. 10/10/2009
- జనసేవలో.. జయకేతనం
- నేటి రామాయణం
- చదువుల తల్లి నిలయం- కనుగులవలస
- ఆయనకు బాద్యత ఎప్పుడు వస్తుంది (పరిష్కారం డాట్కాం)
- సాంకేతిక సాగర మధనం భవిష్యత్ తరాలకు అమృతఫలం ఓషన్‌శాట్
- ఆవిషయం నా భర్తకు తెలుస్తుందా?
- పెయింట్ క్లాస్‌టీచర్ నన్ను ప్రేమించాడు
- ఆంధ్రాలో మాకంటే అందమైన అమ్మాయిలే ఉన్నారు
- జంతుజాలాన్ని రక్షంచుదాం
- మీవారమ్ 04/10/2009
- కొలిచిన వారికి కొంగు బంగారం కొల్తేటి పెద్దింట్లమ్మ
- ఘుమ.. ఘుమలు
- హోమిమోపతి వైడ్య విథానం (హెల్త్ గైడ్)
- జన్మహభూమి రుణం తీర్చుకుంటాను
- భలే... భలే ఎలా్న్ ఈ-బైక్
- చేయని తప్పుకు శిక్షేలా (మనసున ఉన్నది..)
- ఆవిడ మెంటాల్టీ అర్ధం కాదు పరిష్కారం ? డాట్కాం
- ప్రజా సంక్షేమమే నాధ్యేయం (కొత్తనేతలు)
- మానవత్వం..
- పోరుబాట...
- జన్మనక్షత్రములు దోషములు
- కబళించిన స్నేహం (నిజం.. క్రైమ్ స్టోరీ)
- బుడత...
- లాఫింగ్.. ధియేటర్....
- ఈశాన్యం ఫిల్లర్ ఎలా ఉండాలి?
- అమ్మలగన్నయమ్మ బెజవాడ కనకదుర్గమ్మ
- దేవుడిచ్చిన అందాన్ని ఆస్వాదించాలి
- మిస్ ఇండియాగా అవకాశాలు రాలేదు
- సుఖం దక్కడంలేదు
- సారీ.. క్షమించు మిత్రమా... (మనసున ఉన్నది)
- అపరి చితుడులా ప్రవర్తిస్తున్నాడు (పరిష్కారం డాట్కాం)
- వీధి బాలలను విజ్ఞానవంతులుగా మలిచిన శిల్పి
- బుడత...
- మొక్కలే మననేస్తాలు
- నిత్య కృషీవలుడు (కొత్తనేతలు)
- కలియుగ ప్రత్యక్ష దైవం నందలూరు సౌమ్యనాధస్వామి
- దసరా స్పెషల్స్ ఘుమఘుమలు




































