Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
ఆయన "టైకూన్‌" వంటి వారు

Arshad-Warsiఅర్షద్‌ వర్సి బాలీవుడ్‌ హీరోల్లో ఒకరు. ఆయన నటించిన ‘ఇష్కియా’ చిత్రం ఈనెల 29వ తేదీన విడుదలవుతోంది. గతంలో మున్నా భాయిలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. భారతీయ సినిమా పరిశ్రమ లోని ఉత్తమ నటుల్లో ఆయన ఒకరు. ఈ సందర్భంగా ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు...

ప్రశ్న: ఇష్కియాలో మీకు మంచి ప్రాధాన్యత గల పాత్ర లభించిందని అంటున్నారు. నిజ మేనా?
జవాబు: దాని గురించి నాకు తెలియదు. పాత్రకు సంబం దించి, కష్టపడి పనిచేయ టమే, మన పని. నేను ఇంత వర కు ఏ పాత్ర వేసినా ఆదరిస్తూ వస్తున్నారు. ఇష్కియా చిత్రం లో కూడా నేను వేసిన పాత్రను ఆద రిస్తారని ఆశిస్తు న్నాను.

ప్రశ్న: కాజల్‌ ఈ సినిమాలో సెక్సీగా నటిం చిందని అంటు న్నారు. మీ అభిప్రాయం?
జవాబు: పాత్రకు తగ్గట్టుగా నటించింది.

ప్రశ్న: ఇవాళ తెరపై ఎంతో సహజమైన అం దమైన ముఖా న్ని అరుదుగా చూస్తున్నాం. విద్య సినిమా లో ఎంతో అందంగా కనిపిం చింది. నిజ మేనా?
జవాబు: ఈ చిత్రంలో విద్య రాక్‌స్టార్‌ పాత్ర చేసింది. ఆమె ఎన్నో కోరిక లు, ఆశయాలు, తీవ్రమైన భావో ద్వేగాలుగల స్ర్తీగా నటించింది. నటిగా తన విశ్వరూపాన్ని చూపించిం ది. నాకు తెలిసి, ఎంతో స్నేహపూ ర్వకంగా మసిలే అంద మైన హీరోయిన్‌ల్లో విద్యకు ప్రథమ స్థానం ఇస్తాను.

ప్రశ్న: నసీరుద్దీన్‌ షా నటనపై మీ అభిప్రాయం?
జవాబు: నటనా రంగంలో ఆయన టైకూన్‌ వంటి వారు. అటువంటి గొప్ప నటులతో కలిసి పనిచేయటం నాకెంతో ఇష్టంగా ఉంటుంది. వారితో కలిసి నటించడం వల్ల మనం కూడా కష్టపడి నటిస్తాం.

Arshad-Warsi1ప్రశ్న: అభిషేక్‌ బచ్చన్‌ దర్శకత్వం ఎలా ఉంది?
జవాబు: షూటింగ్‌ ప్రారంభమైన మొదటి రోజు నుంచి అభిషేక్‌లో ఎంతో ఆత్మవిశ్వాసం గల డైరెక్టర్‌ను చూస్తు న్నాను. తాను చేస్తున్న పనిని ఎంతో నిబద్ధతతో చేయటం ఆయన నైజం.

ప్రశ్న: మీ భార్య సినిమా చూశారా?
జవాబు: లేదు. చిత్రంలో ముద్దుసీన్లను తొలగించి, తర్వా త మరియాకు చూపించాలనుకుంటున్నాను.

ప్రశ్న: సెన్సార్‌ వారు కొన్ని సీన్లను కట్‌ చేయటం వల్ల వాటి ప్రభావం మంచి సీన్లపై పడే ప్రభావం ఉందని భావి స్తున్నారా?
జవాబు: సీన్లను కత్తిరించడం లో సెన్సార్‌ బోర్డ్‌ను తప్పు పట ్టలేం. కొన్ని నిబంధనలు, ప్రవ ర్తనా నియమాలకు లోబడి వా రి డ్యూటీ వారు చేస్తున్నారు.

ప్రశ్న: సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి?
జవాబు: సినిమా చార్ట్‌ల్లో ముందున్నాయి. ‘దిల్‌ తోహ్‌ బచ్చా హై’ పాట ఎంతో వైవి ధ్యం ఉంది. పాత తరం వారిని ఈ పాటను ఎంతో ఆకట్టు కుంటుంది. ‘ఇబ్న్‌-ఇ-బటూ ట’ అనే పాట కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఇది నాకు బాగా నచ్చిన పాట.

ప్రశ్న: విదేశీ ప్రేక్షకులు ఈ సిని మాను ఆదరిస్తారని ఆశిస్తు న్నారా?
జవాబు: తప్పకుండా. సినిమా సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిది. మనదేశంలోని ప్రేక్షకుల కంటే ఎన్‌ఆర్‌ ఐలు సాంస్కృతిక విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

ప్రశ్న: మీ భార్య మరియాతో మీరు గడిపిన లేదా గడపబో యే మధుర క్షణాలు ఏవి?
జవాబు: మేం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిం చాం. బైక్‌పై ప్రయాణం చేయటం నాకిష్టం. బైక్‌పై మరి యాతో ఢిల్లీ నుంచి లడక్‌కు వెళ్లాలనుకుంటున్నాను.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement462
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us