
మీకు తెలుసా?
దేశంలో ఢిల్లీ-కోల్‌కత నగరాలను కలిపే జాతీయ రహదారి సంఖ్య- 4 ఏయే నగరాల మీదుగా పోతుంది?
- మధురా, అలహాబాద్, పాట్నా
దేశంలో రైలు మార్గాలు ముఖ్యం గా ఎన్ని గేజ్‌ల్లో ఉన్నాయి?
- మూడు
దేశంలో పొడవైన జాతీయ రహదారి సంఖ్య-7 పొడవు ఎంత ఉంటుంది?
- 2325 కి.మీ.
తూర్పు-పశ్చిమ కారిడార్ ఏయే పట్టణాలను కలుపుతుంది?
- పోర్‌బందర్, కోహిమా
కన్యాకుమారి-వారణాశి పట్టణాలను కలిపే జాతీయ రహదారి సంఖ్య-7 ఏయే నగరాల మీదుగా పోతుంది?
- మధురై, బెంగళూరు, కర్నూలు, హైద రాబాద్, నిజామాబాద్, నాగ్‌పూర్.
దక్షిణ మధ్యరైల్వే మండల ప్రధాన కార్యాలయం ఏది?
- సికింద్రాబాద్
ఉత్తర-దక్షిణ కారిడార్ ఏయే పట్టణాలను కలుపుతుంది?
- మధురై, బెంగళూరు, కర్నూలు, హైద రాబాద్, నిజామాబాద్, నాగ్‌పూర్.
జాతీయ రహదారి సంఖ్య-4 మన రాష్ట్రంలో ఏ ప్రాంతం మీదుగా పోతుంది?
- చిత్తూరు ప్రాంతం
స్వర్ణ చతుర్భుజి పథకం పొడవు ఎన్ని కి.మీ. ఉంటుంది?
- 5600 కిలో మీటర్లు.
ప్రధాన మంత్రి సడక్ యోజన ఈ పథకం క్రింద ఏరకమైన రహదా రులను అభివృద్ధి చేసి, ప్రధాన రహదారులకు అనుసం ధానం చేస్తారు?
- గ్రామీణ రహదారులు
పశ్చిమ మధ్యరైల్వే మండల ప్రధా న కార్యాలయం ఏది?
- జబల్‌పూర్
ప్రపంచంలోనే అతి ఎతె్తైన రహదారి ఏది?
- లే-మనాలి రహదారి.
ఉత్తర రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఏది?
- న్యూఢిల్లీ
తూర్పు-పశ్చిమ; ఉత్తర-దక్షిణ కారిడార్ల మొత్తం పొడవు ఎంత?
- 7000 కి.మీ.
జోన్లలో అతి పెద్ద రైల్వే మండలం ఏ ది?
- ఉత్తర రైల్వే
భారత్-జర్మనీ శాస్త్ర సాంకేతిక కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?
- న్యూఢిల్లీ
2008 ఆగస్టు 16న జోహెన్స్‌బర్గ్‌లో గాంధీ శాంతియాత్ర జరిగింది. దీని ప్రత్యేకత ఏమిటి?
- వందేళ్ల క్రితం ఇదే తేదీన గాంధీజీ అప్రతిష్టాత్మకమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లకు వ్యతిరేకంగా సుమారు 3000 పౌరులతో నిరసన యాత్ర జరిపాడు.
షాంఘై సహకార సంస్థకు చెందిన 8వ సదస్సు 2008 ఆగస్టు 28న ఏనగరంలో జరిగింది?
- తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్ చేసిన ఎన్నొవ రాజ్యాం గ సవరణను తక్షణం రద్దు చేయాలని అక్కడి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి?
- 17వ రాజ్యాంగ సవరణ
వాటర్‌గ్యాస్ అని దేనిని అంటారు?
- కార్బన్ మోనాకై్సడ్, హైడ్రోజన్‌ల మిశ్రమం
సోడియం బై కార్బొనేట్‌ను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు?
- రొట్టెల పరిశ్రమలో
సహజంగా లభించే పదార్థాలలో అత్యంత కఠిన మైనది ఏది?
- వజ్రం
ఎపికల్చర్ దేనిని అధ్యయనం చేస్తుంది?
- తేనెటీగలను పెంచడాన్ని
డాక్టిలోగ్రఫీ అనగా?
- వేలిముద్రలను గుర్తించు శాస్త్రం
టంగ్‌స్టన్ స్టీల్‌ను దేని తయారీలో ఉపయోగిస్తారు?
- శాశ్వత అయస్కాంతాలు
పరాగ్వే నూతన అధ్యక్షుడెవరు?
- పెర్నాండో లుగో
ఇరాన్ ఇటీవల పరీక్షించిన రాకెట్ పేరు?
- సాఫిర్-ఇ-ఒమిద్
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































