
Home >> Sunday Home >> News
మనీ చిత్రంలోని ‘వారెవా ఏమి ఫేసు’ పాటకి ప్యారడీ
పల్లవి: వారెవా ఏమి షేపు
అచ్చు భూతంలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు
ఇంక వేసేయ్ మరో అహహ... డోసు
వారెవా
అనుపల్లవి : పిచ్చెక్కి ఆడియన్సు
పారిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పంది చెయ్యరా
నీవేరా బండ బాసు
వారెవా
చరణం : 1 బకాసురుడు కన్నా
ఏం తక్కువ నువె్వైనా
పాతాళంలో ఐనా ఎవరెక్కువ నీ కన్నా
ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా
నరకాసురుడైనా పుడుతూనే
చెత్తస్టార్ అయిపోలేదయ్యా
తెగించి సత్తా చూపందే
విలన్‌గా ఛాన్స్ రాదయ్యా
కోటయ్య, ప్రకాష్‌రాజ్, షాయాజి షిండే, సోనూసూద్
నాజర్, ఆశిష్ విద్యార్థి
జయప్రకాష్ రెడ్డి అదర్స్
మొత్తంగా అందరూ భయపడాలోయ్ ఛీబాసు
వారెవా
చరణం : 2 లుచ్చా, లఫంగీ, పోరంబోకు
అంటారే బయటుంటే
ఇక్కడ చేసే పనులే సినిమాలో చూపిస్తే
ఓహో అంటూ ఛీ కొడతారు
తేడా నీ లుక్కే నువ్వుంటే చాల్లే అంటారు
మేకప్ ఎందుకు పోన్లే అంటారు
బాంబులు కత్తులు ఇస్తారు
హీరోతో దెబ్బలు తినమని చెప్తారు
వారెవా
-శ్రీరాజ్ మైపాడు
More From Sunday
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































