
Home >> Sunday Home >> News
మానవ మతం (నవకవిత్వం)
నా దేశం భారతదేశం
శాంతి కుసుమాలు ఇక్కడ విరబూస్తాయి
స్నేహ సౌభ్రాతృత్వాలే ఇక్కడ నిలుస్తాయి
హిందూ, ముస్లిం, క్రైస్తవం చేతులు కలుస్తాయి
మత విద్వేషాలు మరుగున పడతాయి
అయినా ఈ దేశంలో
మత మౌఢ్యం జూలు విదుల్చుతోంది
ఓ పౌరులారా!
మీరు ఆరాధించేది ఎవరినైనా
అజ్ఞానం వదిలి
జ్ఞాన దివిటీలతో రండి
రోజురోజుకు మతం వికృతరూపం దాల్చుతోంది
భారతావని ఆరని గాయాలతో మండుతోంది
మతం ఏదైనా
మనందరిది మానవమతం సోదరులారా!
శాంతి కాముకులారా
విశ్వ మానవమతం కోసం పోరాడుదాం
సంకుచిత దృష్టి విడనాడుదాం
అడ్డుగోడల్ని చేధిద్దాం
అజ్ఞాన చీకటినుండి బయటపడదాం
విశ్వపథంలో ముందుకు పయనిద్దాం
అదే అదే నేటి
మతమౌఢ్యానికి పరిష్కారం
అందరం కలిస్తే అది మానవమతం
అదు నేటి మన అభ్యుదయం
అదే నిజమైన మానవమతం
అదే మన మతం
భారత మతం మానవ మతం
కె.ఎల్లారెడ్డి,
సంజీవనగర్,తాడిపత్రి
అనంతపురం జిల్లా
సెల్: 9391523027
More From Sunday
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































