
Home >> Sunday Home >> News
చిట్టి చిలకమ్మా...

బాలలూ ! చిలక అంటే మీకందరకూ చాలా ఇష్టం కదూ! చిలకలు కిలకిలమంటూ అరుస్తూ ఆకాశంలో ఎగురుతుంటే ఎంత హా యిగా ఉంటుందో కదూ! మనం రోజూ చూస్తున్న చిలకలు ఆకుపచ్చని రంగులో ఎర్ర ముక్కుతో ఉంటాయి గదా! కాని ప్రపంచం మొత్తంలో చిలకలు ఎన్ని రంగుల్లో ఉంటాయో తెలుసా ? ఎరుపు, నీలం, నలుపు (గ్రే), తెలుపు రంగుల్లో ఉంటాయి.
‘చిట్టి చిలకమ్మా... తోటకెళ్లావా ?
పండు తెచ్చావా... గూట్లో పెట్టావా?
గుటుక్కున తిన్నావా’
అని మీస్కూల్లో పాడుకోలేదూ..!! ఆ చిలకమ్మ గురించి తెలు సుకుందాం.
చిలకల్లో చాలా జాతులు ఉన్నాయి. మనకైతే పచ్చని చిలకే గాని ప్ర పంచవ్యాప్తంగా చాలా రంగుల్లో చిలకలున్నాయి. వీటికి చలి అంటే చాలా భయం. చక్కగా పొడిగా ఉండే అరణ్యాల్లో జీవిస్తాయి.
ఆఫ్రికన్ గ్రే: ఇది జ్ఞాపకశక్తికి పెట్టింది పేరు. దీనికి మాట నేర్పితే త్వరగా నేర్చుకుంటుంది.
కోకాటూ: ఇవి మనుషులతో చెలిమి చేస్తాయి.గుంపులుగా గుంపులుగా జీవిస్తాయి. వీటిని గోల్టెన్ రిట్రీవర్స్ అంటారు.
మాకాస్: దీనికి చలి ప్రాంతం పడదు. చక్కగా ఉష్ణ మండలం అడవుల్లో ఇది హాయిగా జీవిస్తుంది. ఎక్కువగా ఎప్పుడూ అల్లరి చేస్తుంది.
కకాపో: ఇది చాలా అరుదైన జాతి. ప్రస్తుతం న్యూజిలాండల్లో మాత్రమే ఉన్నాయి. ఇవి అంతరించిపోతున్న దశలో ఉన్నాయని అక్కడి అటవీ శాఖవారు అంటున్నారు.
- దామర్ల విజయలక్ష్మి
More From Sunday
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































