
యుద్ధకాండ
38-శ్లో- ఏకోహి! కుమరతే పాపం కులం తేన వినశ్యతి. తప్పుచేసేవాడు ఒకడైతే, (పాలకుడైతే) ఆ కష్టాలన్నీ అనుభవిం చేవారు ప్రజలే. అంటూనే ఎక్కేశాడు రాముడు సువేలాద్రిని. ఆ వెనుక లక్ష్మణుడు, ధనుస్సు చేత రూని అందరూ అనుసరించారు వారిని చక చకా ఎక్కుతున్న రాముడితో గూడా పర్వత శిఖరాన్ని చేరిరి అందరూ.
లంక ఎలా ఉన్నదయ్యా! అంటే ఆకాశం భూమి మధ్య వేలాడు దున్నట్టుగా ఉన్నతములయిన కోట గోడలతోనూ, కట్టుదిట్టముల యిన పురద్వారా లతోనూ, నగరీషులంకా. అన్నట్టు మహానగరాల కే ఓ అలంకారముగా ఉన్నది. లంక. అది అస్తమయ సమయం గనుక ఓ పక్క అరుణారుణంగా ఆకాశం, మరో ప్రక్క చంద్రోద యం, చూడ రెండు కళ్ళూ చావా? అన్నట్టుగా ఉన్నది లంక. ఇలాంటి సొగబగులను సంతరించుకొని అలంకరించుకొనిన యువతిలా మనోహరంగా ఉన్నది లంక. అయితే ఉత్సాహం ఉర కలు వేస్తుండగా పిల్లికూతలతో కిచకిచలులతో, ఈలలు వేయటం తో, లొట్టలు వేయటంతో, మేడల మీద నుండి చూస్తున్న రాక్షసజా తిని అవమానించే పద్దతితో 1 (38/17) వెకిలిచేష్టలు చేసిరి రామ య్య చూస్తుండగానే వానరులు.
39 సర్గ 39/2-శ్లో 2 సమసౌమ్యాని రమ్యాణి = కత్తిరింపబడిన చెట్లు
పూలతోటలతో పొదరిళ్ళ గుంపుతో పందిరిళ్ళనల్లుకొన్న తీగలతో, సుగంధాన్ని వెదజల్లుతున్న పూల తీగలు ఆకర్షించేటట్టుగా కత్తిరింపబడినవి.
వివరణ:
1. వెకిలిచేష్టలు: రాక్షసులను చూస్తూ, వారి రాజ్యంలోకి పోయి వానరులు అసభ్యంగా ప్రవర్తించటం ఏమిటి? అని అంటే ఎంతవారైనా సరే పదవికి పరువు (రావణుడు సీతమ్మను ఎత్తుకురావటం) తీసే పని చేస్తే (అదే రావణుడితో రాముడు ముఖాముఖి యుద్ధం చేసి ఓడించి సీతమ్మను ఎత్తుకు వస్తే అది వేరే విషయం. చాటుగా దెబ్బతీయడం వలన రాక్షసజాతి మీద విలువ పోయింది.) తగిన గుణపాఠం చెప్పవలసిందే. కనుక వానరులు చేసిన కిచకిచలు ఒక విధముగా సమర్థనీయమే అని అనుకోవలెను. వారిచేత అలా అనిపించుటవలన మహాకవి వాల్మీకి తగిన రీతిలోనే వివరిం చారు.
2. లోగడ భరతునికి భరద్వాజ మహర్షి ఇచ్చిన విందు సంధర్భముగా వచ్చిన విషయమే ఇది. చత్రాకారముగా పచ్చి బైర్లు, లతలను చక్కని ఆకారంతో కత్తిరింపు. కనుక ఇది రామాయణ కాలం నాటి పద్ధతియే.
- క్షేమేంద్ర (ఇంకావుంది)
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































