
వితలు విశేషాలు
ప్రపంచంలోనే అతి పొడవైన అక్వెడక్ట్ (జలవాహ మార్గం) అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఉంది. దానిపేరు ‘డెలవేర్ అక్వెడక్ట్’. నీటిని సరఫరా చేసేందుకు దీనిని నిర్మించారు. ఇది రాండౌట్ రిజర్వాయర్‌తో మొదలై చెల్సియా పంప్ స్టేషన్ ద్వారా వెస్ట్ బ్రాంచ్ రిజర్వాయర్, కెన్సికో రిజర్వాయర్, హిల్‌వ్యూ రిజర్వాయర్ చేరుకోవడం ద్వారా పూర్తవుతుంది. ఈ జల సొరంగం న్యూయార్క్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తుంది. 1939-45 మధ్యకాలంలో దీనిని నిర్మించారు. న్యూయార్క్ నగరంలోని ప్రజల్లో దాదాపు 50 శాతం మంది ప్రజల దాహార్తిని ఇది తీరుస్తుంది.
ప్రతిరోజు 1.3 బిలియన్ గ్యాలన్ల నీరు ఈ సొరంగం గుండా ప్రవహిస్తుంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తున్నప్పుడు రోజుకు 35 మిలియన్ గ్యాలన్ల నీరు లీకవుతుందట. దీనినిబట్టి ఇది ఎంత పెద్ద సొరంగమో అర్థం చేసుకోవచ్చు. 137 కిలోమీటర్లు (85 మైళ్ళు) పొడవు, 4.11 మీటర్ల (13.5 ఫీట్లు) వెడల్పుతో ఉన్న డెలవేర్ అక్వెడక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద జల సొరంగముగా ఉంది. 1980వ సంవత్సరములో ఈ సొరంగం నుండి నీరు లీకవుతున్నట్టు ‘న్యూయార్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్’ గుర్తించింది. రెండు చోట్ల లీకవుతున్నట్లు గుర్తించిన ఆ సంస్థ 10 నుండి 36 మిలియన్ గ్యాలన్ల నీరు విడుదలవుతుంది. ఈ రెండులీకేజీల వలన న్యూయార్క్‌లోని వావర్‌సింగ్ ఏరియాలో పెద్దమొత్తంలో మంచినీరు కలుషితమవుతున్నట్లు ఆ సంస్థ గుర్తించింది.
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































