Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
పాఠశాల నిర్మాణంలో వాస్తు ప్రాముఖ్యత

ప్ర. మేము ఒక రెసిడెన్షియల్‌ పాఠశాల కట్టాలనుకుంటున్నాం. ఆ ప్రాంతము, పరిసరాలు, ఎలాకడితే బాగుటుంది తెలపండి? - రాణి, మంగళగిరి
జ: పాఠశాల అనేది ఒక సృజనాత్మక మైన అభివృద్ధిదాయకమైన దేవాలయ ం అక్కడ ఎందరో విద్యార్థులు తమ కళలను పండి ంచు కోవడానికి వస్తూ ఉంటారు. ఎం దరో విద్యార్థు ల తల్లి దండ్రు లు ఒక పాఠశా లకి విద్యార్థుల్ని పంపించి వాళ్ళ కలల్ని వాళ్ళ ద్వారా సాధించుకోవడానికి లక్షలు ఖర్చుపె డుతూ ఉంటారు.

యాజమాన్యం కూడా అనే ప్రాంతా లనుంచి ఫ్యాల్టీని తీసుకొని వచ్చి వి ద్యాబోధన అందించటానికి ప్రయత్నం చే స్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎతైతే, వాస్తుపరంగా ఆ పాఠశాలలు తప్పనిస రిగా అవసరం అవుతూ ఉండాలి. కాబట్టి, రెసిడెన్షియల్‌ స్కూళ్ళు అనేవి, ఏచోట ఉంటే బాగుంటుంది అనేది ప్రధానం. మిగితా పాఠశాలల కంటే రె సిడెన్షియల్‌ పాఠశాలలో రెండు విభి న్నమైన వాతావరణాల్ని విద్యార్థులు ఎ దుర్కుంటూ ఉంటారు.

school

ఒకటేమిటంటే, గృహంలా ఉండేటు వంటి రెసిడెన్షియల్‌ ఏరియా విద్యా ర్థులు. విద్యాభ్యాసాన్ని అభ్యసించే పాఠ శాల ప్రాంగ ణం. 24 గం టలు ఆ విద్యా ర్థి ఆప్రదేశం లోనే సంచరిస్తాడు కాబట్టి. వీలైన న్ని ఎక్కువ జా గ్రత్తలు తీసు కోవలసిన అవ సరం ఉంటుంది. ఈనాడు అనేక అవా స పాఠశాలలు నిర్మించడం కూడా జ రుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాఠశాలల నిర్మాణంలో... ప్రధానంగా స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడే వా స్తు పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

* శాస్తబ్రద్ధమైన స్థలాన్నే ముందుగా మనం సంగ్రహించుకోవాలి.
* దిక్సూచికి ఆ స్థలం ఎలా ఉంది అ న్న దానిని ఎంచుకున్న తర్వాత త్రిభు జాకృతి, అష్టభుజ, అష్టవంకరలతో కూడుకున్న స్థలాలను వదిలేసి ఒక సారవంతమైన ప్రకృతి ప్రదాయకమైన తూర్పు ఉత్తరాల వాలు కలిగిన చతుర స్రంగా కాని, దీర్ఘచతురస్రంగా ఉన్న టువంటి విశాలమైనటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి.
* పాఠశాల కట్టడానికన్నా పూర్వమే దక్షిణ - పడమరలో ఎతె్తైన చెట్లని పెంచడానికి సమాయత్తం అవ్వాలి. ఆ తరువాత పాఠశాలకి సంబంధించిన ఒక మంచి వాస్తు ప్లానుని ఏర్పాటు చేయాలి.
* పశ్చిమానికి వాలు కలిగినటు వం టి స్థలాన్ని దక్షిణం వైపు లోయ ఉండే టువంటి స్థలాన్ని ఎంపిక చేసుకోకూడ దు. దక్షిణ దిశలో పశ్చిమ దిశలో వి శాలమైన చెరువులు బావులు, లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి స్థలాన్ని ఏ పరిస్థితిలోనూ తీసుకోవద్దు.
* సహజసిద్దంగా వాస్తుకు అనుకూ లంగా ఉండేటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. దక్షిణానికి ఎత్తు ఉండి రా నురాను, ఉత్తరం ఎంతో కొంతవాలు ఉండేటువంటి స్థలాన్ని, అలాగే పశ్చి మం నుండి తూర్పునకు వాలు ఉండే టువంటి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి.
* చెరువుని కాని, చిన్న చిన్న బావులు కాని, మన ఆవరణకు దూరంగా ఉన్నా కూడా చిన్న చిన్న నీటి గుంతలు ఉత్తరా లలో నెలకొని ఉన్న ఆస్థలాన్ని నిస్సంకో చంగా తీసుకోవాలి. అయితే కొన్ని కొన్ని పెద్ద పెద్ద కొండలు, రాళ్ళ గుట్టలు కూడా ఆ ప్రదేశాల్లో ఉంటాయి. వాటి ని వాస్తుకు విరుద్దంగా ఉన్నపుడు తొల గించుకోవాలి. అంటే తూర్పు - ఈశా న్యంలో కానీ, తూర్పులో కానీ, ఉత్తరం లో కానీ, అలాంటి కొ ండరాళ్ళు ఉన్న ప్పుడు వాటిని తొలగించుకోవాలి.
* ప్రధానంగా నీటి వనరు ఆ ప్రదే శంలో ఉందా లేదా తెలుసుకోవాలి. ఎ క్కువైతే చెట్లు విస్తారంగా పెరగబడతా యి. అక్కడ దాదాపు నీరు దొరికే అవ కాశం ఉన్నా ముఖ్యంగా ఏ ప్రదేశంలో నారు దొరుకు తుందో ఎంత లోతులో నీరు మనకు లభి స్తుందో సర్వే చేయించుకోవాలి.
* పాఠశాల నిర్మించేటువంటి పరిస రాల్లో ఫ్యాక్టరీలు కానీ, రైల్వే స్టేషన్‌ కా నీ, ఎయిర్‌ పోర్ట్‌ కానీ, మొదలైన ధ్వని కాలుష్యాన్ని కలిగించేటువంటి నిర్మా ణాలు లేకుండా చూసుకోవాలి. కొన్ని కిలోమీటర్ల మేరకు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్లు పాఠశాలను, నిర్మించుకోవాలి.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement473
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us