
Home >> Sunday Home >> News
ఆ కధ నాదే!
‘ప్యార్ ఇంపాజిబుల్’ సినిమాకు నిర్మాతగా, హీరోగా ఉదయ్ చోప్రా మళ్లీ ఓ రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా నిర్మాణం, పాత్రల ఎంపిక, మార్కెటింగ్ తదితర అంశాలకు సంబంధించి ఆయన ఎదుర్కొన్న ఆయన సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాడు.
ప్రశ్న: సినిమా కథ గురించి చెప్పండి?ఉదయ్: సినిమాలో హీరో పేరు అభయ్ శర్మ. శర్మ సిగ్గ రి, అంతర్ముఖుడు. సోషల్ లైఫ్ గురించి పెద్దగా తెలి యనివాడు. తన పరిధి దాటి వ్యక్తులను ముఖ్యంగా అమ్మా యిలతో కలిసి, వారితో స్వేచ్ఛగా మాట్లాడలేడు. అయిన ప్పటికీ హీరో ఎంతో తెలివైనవాడు. అంతర్ము ఖ వ్యక్తుల్లో ఎన్నో రకాలవారు ఉన్నారు. సినిమా విష యానికి వస్తే, శర్మ టెక్నో-అంతర్ముఖుడు. ఈ సిగ్గరి ఒక అమ్మాయిలో ప్రేమలో పడతాడు. కాని ఆమెతో ఎలా మాట్లాడాలో తెలియదు. దూరం నుంచే ఆరాధి స్తాడు. చాలాకాలం తర్వాత, ఇద్దరూ తారసపడతారు. ఒకరి విషయాల గురించి, మరొకరు తెలుసుకుంటా రు. ఇక్కడే కథ ముడిపడి ఉంది. ‘ప్యార్ ఇంపాజిబుల్’ టైటిల్ కథేంటో సూచిస్తుంది. ఇద్దరి పాత్రల మధ్య ప్రే మ సాధ్యం కాదని ‘ప్యార్ ఇంపాజిబుల్’ టైటిల్ సూచి స్తుంది.
ప్ర: హీరోని సిగ్గరిగా, అంతర్ముఖుడుగా తీర్చిదిద్దడానికి ఎలాంటి కృషి చేశారు?
ఉ: ఈ కథను రాస్తున్నప్పుడు, పాత్రపై స్పష్టమైన అభిప్రా యం ఉంది. కథను రాస్తున్నప్పుడు నాలోని అంతర్ముఖు డు బయటికి వచ్చాడు. దాంతో మానరిజాలు, బాడీ లాం గ్వేజ్‌ల కోసం, నా చుట్టూ ఉండే వారిని పరిశీలించటం ప్రారంభించాను. శిమిత్ అమిన్ మానరిజాలు, బాడీ లాంగ్వేజ్‌లు నాకు, డైరెక్టర్‌కు బాగా నచ్చాయి. ఆయన వాడిన కళ్లద్ధాలాంటి వాటినే మేం వాడాం. ప్రముఖ అంత ర్ముఖులైన వూడీ అలాన్, బిల్‌గేట్స్ జీవితకథలను స్టడీ చేశాం. డ్రెస్‌ల విషయంలో కూడా పలు జాగ్రత్తలను తీ సుకున్నాం.
ప్ర: మీరు ఏ రకమైన అంతర్ముఖులు?
ఉ: నేను అభయ్ శర్మలాగా టెక్నో-అంతర్ముఖుడిని. స్కూల్‌లో కూడా ఇలానే ఉండేవాడిని. అప్పుడే ఒక అ మ్మాయిని ఎంతగానో ప్రేమించాను. ఆ అమ్మాయి తిన్న చిప్స్ పాకెట్‌లను సేకరించేవాడ్ని. ఈ విధంగా నా గతా నుభవాల ఆధారంగా హీరో పాత్ర పుట్టుకువచ్చింది. అప్పుడప్పుడు నేను ఇప్పటికీ అలానే ఉన్నానేమోనని అని పిస్తుంటుంది.
ప్ర: జుగల్‌నే డైరెక్టర్‌గా ఎందుకనుకున్నారు?
ఉ: జుగల్ నా స్నేహితుడు. నాకంటే ముందు పరిశ్రమ లోకి వచ్చాడు. ఇద్దరం కలిసి కథను తయారు చేశాం. అందుకని, కథ బాగా తెలిసిన జుగలే ఈ సినిమాకు సరియైన డైరెక్టర్ అని నాకనిపించింది.
ప్ర: సినిమా నిర్మాణం ఎలా కొనసాగింది?
ఉ: స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత, హీరోయిన్‌గా పెద్ద స్టార్ ఉంటే బాగుంటుందనిపించింది. ఇంకేమీ ఆలస్యం చేయ కుండా ప్రియాంకను ఎంపిక చేశాం. ఆమె ఒప్పుకున్న తర్వాత, సంగీతం, ఇతర పాత్రల ఎంపిక తదితర అంశా లను చేపట్టాం.

ప్ర: హీరోయిన్‌గా ప్రియాంక చోప్రానే ఎందుకు తీసు కున్నారు?
ఉ: ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని, ప్రియాంకను ఎంపిక చేశాం. ప్రియాంక మంచి ఇమేజ్ ఉన్న నటి. కథకు ఆమె సరి పోతుందని మేం అనుకున్నాం.
ప్ర: తొలిసారిగా ప్రియాంకతో కలిసి నటించడం పట్ల మీ ఫీలింగ్?
ఉ: ప్రియాంక గొప్ప నటి. ఆమెతో కలిసి ఎలా నటిం చాలా అన్న సంశయం ప్రారంభంలో నన్ను వెంటాడింది. కాని షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆమె పట్ల నాకున్న ప్రతికూల అభిప్రాయం తొలగిపోయింది.
More From Sunday
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































