హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఫొటోను ఉపరాష్ట్రపతి సి పి రాదక్రిష్ణకు వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నాటరాజన్తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ తదితరులు హాజరు