ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశాలు ఇప్పటికే వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.ఈ నెల 29న నిర్వహించనున్నట్టు ప్రకటించిన మంత్రివర్గ సమావేశాన్ని కూడా వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ నెల 29న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం...సెప్టెంబర్ 1న సమావేశం కానుందని తెలిపింది.