ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణవేయం రూ 801 కోట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 01:45 PM

దేశంలోని అత్యంత ఖరీదైన మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుగా అన్నమయ్య ప్రాజెక్టు పునర్ నిర్మాణ వ్యయం రికార్డు ఎక్కనుంది. వివిధ కారణాలతో అంచనా వ్యయం భారీగా పెరిగింది. 2022 23 కొత్త ఎస్ఎస్ఆర్ ప్రకారము జల వనరుల శాఖ మరోసారి అంచనాలను రూపొందించింది. జూలైలో 775 కోట్లు వ్యయం అవుతుందని ప్రాజెక్టు అధికారులు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీప్ కు నివేదిక పంపారు. వివిధ రిమార్కులను రెక్టిఫై చేసిన తర్వాత ఈనెల మొదటి వారంలో కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు వచ్చాయి. దీంతో మరల కొత్త ఎస్ఎస్ఆర్ ప్రకారము అంజనాలను రూపొందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com