ఏపీ గ్రూప్-4 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి జూలై 31న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం ఈ ఏడాది జూలై 31న ఏపీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 పరీక్షకు 2,11,341 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరు కాగా 11,574 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa