పలు రాష్ట్రాల్లో వికేంద్రీకరణతోనే ప్రాంతాల సమాన అభివృద్ధి , శ్రీబాగ్ ఒప్పందo కూడా అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధిని కాంక్షించింది . ఒకే కులానికి ప్రయోజనం కట్టబెట్టేందుకే రాజధానిగా అమరావతి ప్రతిపాదన అని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలియజేసారు. ఈ సంద్రాభంగా అయన మాట్లాడుతూ... శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధానిగా అమరావతి ప్రాంతం సరైనది కాదని పేర్కొంది , సంపద, అభివృద్ధి, సేవలు ఒకే చోట కేంద్రీకృతం అవ్వడం శ్రేయస్కరం కాదు ,భవిష్యత్తు తరాలు అభివృద్ధి చెందాలంటే సీఎం వైయస్ జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించాలి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa