అనకాపల్లి జిల్లా చోడవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ప్రముఖ పత్రిక తప్పుడు కథనాలపై ప్రభుత్వ విప్ అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షులు కరణం ధర్మశ్రీ ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బుధవారం ఆ పత్రికలలో పట్టాభి ని ముసుగు ధరించి కొట్టారని తప్పుడు రాతలు రాసారని , గురువారం పత్రికలో సవరణ ఇచ్చి పాత ఫోటోలను తొలగించాము అని చెప్పుకోవడం సిగ్గుచేటని, ఇకపై మీరు తప్పుడు రాతలను మానుకోవాలని, లేక పోతే తీవ్రంగా ఖండిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa