బాపట్లలో 1600 సహాయ సహకార సంఘాలకు 16.36 కోట్ల చెక్కును డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు సోమవారం అందజేశారు. కోన రఘుపతి , ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.