ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూతలపట్టు నాయుడుపేట హైవేపై రోడ్డు దాటుతున్న ఆర్టీసీ బస్సును ఓ డీసీఎం అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ గుద్దుకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బస్సులోని ప్రయాణికులను బయటకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa