అల్లూరి సీతారామరాజు కేంద్రం అయిన పాడేరు నడి బొడ్డున ఉన్నట్టుండి గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి కాస్తా భారీ సొరంగంలా ఉండటంతో అటు వైపుగా ప్రయాణాలు సాగించేవారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు అంబేడ్కర్ కూడలి వద్ద ప్రధాన రహదారికి మధ్యలో గొయ్యి ఏర్పడింది. అర్ అండ్ బి అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa