కందుకూరు పట్టణంలోని తిరుమల కళ్యాణ మండపంలో టైలర్స్ ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. టైలర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. టైలర్స్ అసోసియేషన్ సభ్యులు నాగేశ్వరారావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో టైలర్స్ కు అన్ని విధాల మేలు జరిగేలా కృషి చేస్తామని నాగేశ్వరావు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa