ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో గ్యారంటీ పెన్షన్ స్కీమ్(GPS) అమలు చేయడానికి త్వరలో ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. విజయవాడలో ఏపీఎన్జీవో మహాసభల్లో ఈ మేరకు వెల్లడించారు. పెన్షన్ల చెల్లింపులో ప్రభుత్వం మీద అసాధ్యమైన భారం పడకుండా, ప్రభుత్వాలు భవిష్యత్తులో చేతులెత్తేసే పరిస్థితి రాకుండా, ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి చేయాలని జీపీఎస్ ప్రవేశపెట్టామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa