వర్షాల వలన నగరంలో గోతులు పడిన ప్రధాన రహదార్లకు 2 రోజుల్లో మరమత్తులు పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు నగరంలోని ప్రధాన రహదారులు గోతులు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిలో కొన్ని ఆర్&బి రోడ్లు కూడా ఉన్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa