జనసేనాని పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయని ఎప్పుడో చెప్పామని, దత్తపుత్రుడు ఆ మాటలు నిన్న నిజం చేశారని మండిపడ్డారు. మరో ఆరు జన్మలెత్తినా జనసేన, టీడీపీలు.. జగన్‌ను ఓడించలేవన్నారు. ఇక రాజధాని ఇన్నర్, అవుటర్లలో మరికొందరు జైలుకు పోక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa