ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 09:48 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు లాభాల్లోకి మారాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్లు లాభపడి 66,118 వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 19,716 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎల్ అండ్ టీ  (1.70%), ITC (1.51%), సన్ ఫార్మా (1.44%), మారుతీ (1.42%), రిలయన్స్ (1.18%).
టాప్ లూజర్స్ : టైటాన్ (-1.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.57%), టాటా స్టీల్ (-0.54%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com