ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ ని మళ్ళీ గెలిపించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 02:48 PM

పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సామాజిక అభివృద్ధి చేస్తున్న  జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని  విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు  వెళ్లిన తర్వాత ఆ పార్టీ కనుమరుగైందని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa