వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని బాపట్ల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ డీ. వి. బీ. రంగారావు అన్నారు. గురువారం 35 వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.
స్తానిక డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. పరిమితికి మించి పాసింజర్లను ఎక్కించ వద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa