విజయవాడలోని మంగళవారం వైఎస్ఆర్సిపి శ్రేణుల అంతర్గత సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు ఈ సమావేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మండల కన్వీనర్లు, జేసీసీ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు హాజరు అయ్యారు.