శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద మంగళవారం జనసేన నాయకులు చిరంజీవి ఫ్యాన్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. అందరూ కలిసి టిడిపిని గెలిపించుకుందామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి జనసేన చిరంజీవి ఫ్యాన్స్ పాల్గొన్నారు.