బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్ లో విష వాయువులు లీక్ అయ్యాయి దీంతో 24 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 6, 7వ తరగతులకు చెందిన విద్యార్థులు ప్రయోగం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అయితే ప్రయోగం మధ్యలో సైన్స్ టీచర్ ల్యాబ్ నుంచి బయటకు వెళ్లారని, దీంతో విద్యార్థులు తప్పుడు ప్రయోగం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa