సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అభిమాని మృతి చెందిన తర్వాత.. పుష్ప-2 మూవీ టీమ్ వాళ్లు ఇంటికి వెళ్లి పరామర్శించాలి.
ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైందని పవన్ అన్నారు. దీంతో పుష్ప-2మూవీ టీమ్ తప్పుచేసిందని పవన్ అన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa