సోమందేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మారుతీకి "రైతంగా సమస్యలపై రైతు సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి రైతులకు గిట్టుబాటు ధరలు.
సాగు నీరు, మార్కెట్ సౌకర్యాలు, భూ సమస్యలు, సబ్సిడీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్, పాసు పుస్తకాల సమస్యలు పరిష్కరించాలని, రైతుల ఆత్మహత్యలు, వలసలు అరికట్టాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa