మంగళగిరి శ్రీదేవి భూదేవి సమేతుడైన నరసింహుడు బంగారు గరుడ వాహనంపై శుక్రవారం గ్రామోత్సవం నిర్వహించారు. గత అర్థరాత్రి కల్యాణం అనంతరం స్వామివారిని పురవీధుల్లో గ్రామోత్సవం ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకొని, హారతులు పట్టారు. కాగా దేవస్థానం ఎదుట గల కిళ్లీ, బీడీ వర్తకుల సంక్షేమ సంఘం కార్యాలయం ఎదుట ఆటోల పార్కింగ్ చేయకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
![]() |
![]() |