విశాఖ నగరంలో సింగిల్ యూజ్‌ప్లాస్టిక్‌కు స్వస్తి చెబుదామని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, మేయర్ హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. శనివారం ఆర్కే బీచ్ వద్ద స్వర్ణాంధ్ర - స్వచాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖాళీమాత టెంపుల్ నుంచి ఉత్సాహంగా అవగాహన ర్యాలీ నిర్వహించాఉ. అధిక సంఖ్యలో పాల్గొన్న అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, యువత పాల్గొన్నారు.
![]() |
![]() |