మంత్రి నిమ్మల మాజీ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప.గో జిల్లాలో నాడు మధుకాన్ కాంట్రాక్టర్‌ను రద్దుచేసి రాజశేఖర్ రెడ్డి మొదటి విధ్వంసం చేస్తే.. 2020లో కొడుకు జగన్ రూ.440 కోట్ల డయాఫ్రం వాల్ ను నాశనం చేశారన్నారు. చంద్రబాబు, పోలవరం గురించి మాట్లాడుతుంటే రావణాసురుడు రాముడు గురించి, రాక్షసులు యజ్ఞాలు యాగాలు గురించి మాట్లాడుతున్నట్టు ఉంది. రూ.990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని నిమ్మల పేర్కొన్నారు.
![]() |
![]() |