AP: రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునేందుకు అధికారులు గడువును పెంచారు. ఈ మేరకు పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30 వరకు గడువు పెంచారు. కాగా మార్చి 31తో గడువు ముగియనుండగా.. చాలా మంది ఈ-కేవైసీ చేయించుకోలేదు. దాంతో అధికారులు గడువు పెంచారు.
![]() |
![]() |