ప్రస్తుతం ఆన్ లైన్ లో బ్యాంకింగ్ వ్యవహారాలకు అవకాశం ఉన్నా, చాలామంది ప్రజలు బ్యాంకుల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అలాంటి వారు బ్యాంకులకు సెలవులు ఎప్పుడు వస్తాయన్నది ఓ అవగాహనతో ఉండడం మంచిది. కాగా, ఏప్రిల్ లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు పలు సెలవు దినాలను ప్రకటించారు.ఏప్రిల్ 1- బ్యాంకుల్లో ఖాతాల సర్దుబాటు,ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి,ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి,ఏప్రిల్ 18- గుడ్ ఫ్రైడే రెండో శని వారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు కలుపుకుని ఏప్రిల్ నెలలో ఏపీలో 10 రోజులు, తెలంగాణలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి
![]() |
![]() |