జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో హిందూ ప్రొఫెసర్ దేబాశిష్ భట్టాచార్య తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఉగ్రవాదులు దాడులు జరుపుతున్న సమయంలో ఆ ప్రొఫెసర్ ఇస్లామిక్ శ్లోకం 'కల్మా'ను పఠించడం ప్రారంభించగానే.. ఉగ్రవాదులు అతడిని చంపకుండా వదిలేశారు. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. కల్మా అనేది ఇస్లాంలో ఓ విశ్వాస ప్రకటన. దీనిని పఠించలేని వారిని ముస్లిమేతరులుగా పరిగణించి ఉగ్రవాదులు కాల్చి చంపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa