గుత్తి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ విశాలాక్షి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ పంచాయతీ.
రాజ్ వ్యవస్థలో చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శివాజీ రెడ్డి , ఎంపీటీసీలు , సర్పంచులు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa