ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది.. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. అలాగే ఆపరేషన్ సిందూర్‌కు ఏపీ కేబినెట్ అభినందలు తెలియజేశారు. ప్రధాని, భారత సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa