ఈ నెల 23న నెల్లూరు జిల్లాలోని కనపర్తిపాడులో మహానాడు నిర్వహించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమ సంబంధిత ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బుధవారం పరిశీలించారు. అనంతరం మహానాడులో చేయాల్సిన తీర్మానాలపై చర్చించారు. ఈ సమయంలో మంత్రి వెంట నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వక్ఫ్ రెడ్డి ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa