మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రేషన్ డిపోల్లో రేషన్ సరుకుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. MDU వాహనాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, పంచదార, ఇతర రేషన్ సరకులను అందజేసేందుకు మండల కేంద్రాల నుంచి స్టాక్‌ను రేషన్ షాపులకు తరలిస్తున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు సరుకులు డోర్ డెలివరీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa