AP ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలను జూన్ 10 వరకు నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ ఈ విషయం వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక కారణం.. ఏపీ సేవా పోర్టల్‌ను Microsoft Cloud నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్‌కు మైగ్రేట్ చేయడం. డేటా మార్పిడి ప్రక్రియ కారణంగా కొన్ని ముఖ్యమైన ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa