ఊబకాయం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. నిపుణుల సలహా ప్రకారం, జామపండ్లు, పుచ్చకాయలు, ఆపిల్స్, బ్లాక్ బెర్రీ, కాన్ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ వంటి పండ్లు బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో ఫైబర్, నీటి శాతం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa