మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం XEV9S ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది కంపెనీ విడుదల చేసిన తొలి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV. దీని ప్రారంభ ధర రూ.19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా వేరియంట్ ను బట్టి రూ.29.45 లక్షల వరకు ధర ఉంది. 2026 జనవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వేరియంట్ లను బట్టి ఛార్జింగ్ చేస్తే 521 - 679కిమీ వరకు వెళ్లొచ్చు. ఏడూ ఎయిర్ బ్యాగులు, సన్ రూఫ్ తోపాటు తదితర ఫీచర్లు ఉన్నాయ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa