తిరుపతిలోని తిమ్మినాయుడుపాళెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న 30 ఏళ్ల ప్రియాంక అనే యువతి శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు మరణించడంతో ఒంటరిగా ఉంటున్న ఆమె, ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమలో విఫలమవ్వడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa