ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచామన్న ఆర్బీఐ ప్రకటన తో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలం పెరిగింది. దాంతో , ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,016 పాయింట్లు లాభపడి 58,650 కి పెరిగింది. నిఫ్టీ 293 పాయింట్లు పుంజుకుని 17,470కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలో ఉన్నాయి .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa