ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక పెద్ద 50 అడుగుల షార్క్ మత్స్యకారుల వలకు చిక్కింది

national |  Suryaa Desk  | Published : Fri, Dec 24, 2021, 10:36 AM

విశాఖ జిల్లా : 50 అడుగుల భారీ మత్స్యం. సముద్రంలో మత్స్యకారులు వేట సాగిస్తుండగా ఒక పెద్ద 50 అడుగుల పొడవు , రెండు టన్నుల బరువున్న వేల్ షార్క్ మత్స్యకారుల వలకు చిక్కింది.అచ్యుతాపురం మండలం తంతడి గ్రామం సముద్రం ఒడ్డు కి వేల్ షార్క్ మత్స్యకారుల వల కి చిక్కిన షార్క్ నీ ఒడ్డున నుంచి అధికారులకు తెలియజేశారు. ఆ భారీ చాప ని చూసి అటవీశాఖ సిబ్బందికి తెలియజేయడంతో అటవి శాఖ సిబ్బంది సహాయంతో మత్స్యకారులు ఆ వెల్ షార్క్ ని సముద్రంలోకి తీసుకు వెళ్లి విడిచిపెట్టారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa