ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూస‌ర్వేలో దేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 03:16 PM

వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని పరిశీలించిన సీఎం జగన్. ఈ సమావేశంలో భూస‌ర్వేలో దేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలవాలి,  అవినీతి, లంచాలకు తావులేకుండా వ్యవస్థ నడవాలి, సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలి  , దేనిలో భాగంగా ఎవరైనా  లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం .  వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలు పారదర్శకంగా పరిష్కరించాలి అని అధికారులను ఆదేశించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa