ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల కు చెందిన తండ్రి , ఇద్దరు కొడుకులు కలిసి సోమవారం ద్విచక్రవాహనంపై ఆరోవ మైలు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో వెనుకగా వచ్చిన కారు వారిని ఢీకొంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa