పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండల పరిధిలోని బలపనూరు, బొజాయిపల్లె, కోవరంగుంటపల్లె గ్రామాల్లో అమూల్ పాల కేంద్రాలను సెర్ప్ మానటరింగ్ అండ్ ఎవల్యూషన్ డైరెక్టర్ రమణారెడ్డి, ఏరియా కో ఆర్డినేటర్ నీల కంఠారెడ్డి
శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పాల సేకరణ, గిట్టుబాటు ధరపై పాడి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలోఏపీఎం మంజునాథ్, అమూల్ సంస్థ సిబ్బంది, సీసీలు పాల్గొన్నారు.